మానవత్వాన్ని చాటుకున్న పట్టణ సీఐ,
ఎమ్మిగనూరు, టౌన్,మార్చి, 24 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరు పట్టణంలోని కరోనా వైరస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించినఅమలనుపటిష్టంగాచేపట్టేందుకుపట్టణంలోనీ ప్రజలు, మహిళలుఎవరైనా కానీ రోడ్లపైకి తిరగకుండా 144వ సెక్షన్ను అమలు పరిచారు.ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లే వారిని మాత్రమే పోలీసులు అనుమ…